సిపిఐ, సిపిఎం పార్టిలు ప్రజారాజ్యం పార్టితొ పొత్తు కి సిద్దపడితే ఎక్కువ సీట్లు తెలుగుదేశం నుంచి రాబట్టవచ్చని వాటి ఆలొచన.వీళ్ళ ఆలొచన చంద్రబాబు నాయుడుకి తెలియదనుకొవటం వీళ్ళ అవివేకానికి నిదర్శనం.
తెలుగుదెశం పార్టి మహిళా అద్యక్షురాలు రోజా తన పదునైన సంభాషణలతొ అటు విద్యవంతులను మరియు ఇటు మహిళ లను చైతన్యవంతులను చేస్తున్నారు.ఆమె ప్రజలలొ తీసుకు వచ్చిన చైతన్యమే ఈ రొజు ప్రభుత్వం బెల్త్ షాపులను తీసివేయటానికి సంకల్పించినది.