Monday, November 24, 2008

First Winning Step of TDP



తెలుగుదేశం పార్టి ఎన్నికల శుభారంభం.

కార్యకర్తల, అభిమానుల అనందొత్సాహం.



తెలుగు జాతి కే వన్నె తెచ్చిన మన ప్రియతమ నాయకుడు....గౌ.శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు.



ఇంతకు ముందు మా బ్లాగులో చెప్పిన విధంగానే ఉభయ కమ్యునిస్ట్ పార్టిలు తెలుగుదేశం తో జత కట్టాయి.ఈ కూటమితో టి.ఆర్.ఎస్ జత కట్టే అవకాశాలు చలా తక్కువ(అసలు కుదరదనే అనుకొవచ్చు).టి.ఆర్.ఎస్ ని కలుపుకొవటానికి కాంగ్రెస్స్ తప్ప ఏ ఇతర పార్టిలు సిద్దంగా లేవు.ఈ దెబ్బతో తెలంగాణ ప్రజలతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్స్ మరియు టి.ఆర్.ఎస్ పుట్టి మునగటం ఖయం గా కనిపిస్తుంది.


తెలుగుదేశం పార్టి తో జత కట్టిన ఉభయ కమునిస్ట్ పార్టిలకు, కార్యకర్తల తరపున మా హ్రుదయ పూర్వక శుభాకాం క్షలు తెలియ చేస్తున్నాము.2009 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయ ఢంకా మొగిస్తుందన్న నమ్మకం ప్రతీ తెలుగుదేశం కార్యకర్త కి, అభిమానులకు కలిగింది.ఇప్పటికే తెలుగుదేశం పార్టి సగం గెలిచినట్లే. ఈ సమయంలో టి.ఆర్.ఎస్ ని చేర్చుకొవటానికి తెలుగుదేశం పార్టి కాని సి.పి.ఎం. కాని సిద్దంగా లేవు.



మీ మీ జిల్లాల, నియొజక వర్గాల మరియు కులాల వారీగా వున్న ఓటర్ల వివరాలకి ఈ క్రింద వున్న లింకు ని క్లిక్ చెయండి.గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం యావరేజి గా 10000 మంది కొత్త ఒటర్లు కలుస్తారు.ఒటర్ల పర్సెంటేజ్ మాత్రం మారే అవకాశం లేదు.



http://www.teluguone.com/election/


source: Teluguone


http://www.bharataratnantr.com

Please sign in for Bharata Ratna to our beloved Nandamuri Taraka Rama Rao Garu