- 2009 ఎలెక్షన్లొ తెలుగుదెశం పార్టీని గెలిపించుకొని విజన్ 2020 కొరకు మార్గం సుగమం చేసి కొత్త తరానికి బంగారు భవిష్యత్తు కి బాటలు పరుద్దాము.
- తెలుగుదేశం దాని సహచర పార్తీలు 2009 లొ ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయుట ఖాయం.
- ఉవ్వెత్తున ఎగసి పడుతున్న యువకెరటం:నందమూరి తారకరత్న.
- సరైన సమయాన టిడిఫి లొ యువరక్తం పాలుపంచుకొవాలని వువ్విళ్ళురుతున్నారు. ఈ నిప్పురవ్వలు టిడిఫి కి కంచుకొట గా ఎర్పడి మరింత మందిని తమ అలొచనలతొ ప్రభావితం చెయటానికి సన్నద్దులవుతున్నారు.
- వువ్వెత్తున ఎగసి పడుతున్న ఈ యువ కెరటాలతొ టిడిఫి తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని అతివిస్వాసం కలిగిన కొత్త పార్టిలకు మరియు దశాబ్దాలుగా వున్న పాత పార్టిలకు సరి అయిన సమాధానము చెప్పటానికి సమరొత్సహముతొ సన్నద్దమవుతుంది.
- కపట ప్రేమ ని పసిగట్టలేని సామాన్యులను చైతన్యవంతులను చేసే భాద్యత మనదే.
- యువతరమే రేపటి స్వర్నాంధ్రప్రదేశ్ సాధకులు.అటువంటి స్వర్నాంధ్రప్రదేశ్ ఒక్క టిడిఫి తొనే సాధ్యం.ఈ రోజు మనం చెసే అశ్రద్ద రేపటి అరాచకానికి సాక్ష్యం గా నిలుస్తుంది.
- తెలుగుదేశం ప్రత్యేక రాష్త్ర ఎర్పాటుకు సంసిద్దత తెలియచేయడమంటే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను వారి మనొభవాలను గౌరవించడమే.అంతే కాని వెరే ఏ పార్టీకి వత్తాసు పలికినట్టుకాదని గమనించండి.
- తెలుగుదేశం పార్టికి ఎప్పుడూ ఏ పార్టితో అవసరం రాలేదు.ప్రతి పార్టికి తెలుగుదేశం తొనే అవసరం వుంది అని మనం గమనించవచ్చు.
Terrorist Attacks on India between 1970 and 2008
16 years ago