తెలుగుదేశం కున్న ప్రాభవాన్ని తగ్గించటానికి రెండు వెబ్ సైట్లు(అందులో ***ఆంధ్ర ఒకటి) ఆరు ఫొరంలు తెగ తాపత్రయపడుతున్నయి.దీనినే గుండెల్లొ రైళ్ళు పరిగెత్తటం అంటారు.తెలుగుదేశం గుంటూరు, క్రిష్ణా జిల్లాల పరిసరల్లొ జరిపిన ప్రతి సభ కీ మనం అంటే గిట్తని వాళ్ళ ఎడుపులు, పెడబిబ్బలు,అసత్య ప్రచారాలు కల్పించటం ఈనాటివి కావు.గత 25 సంవత్సరాలుగా మనం మన పెద్ద వాళ్ళు చూస్తున్నవే.గుంటూరు, క్రిష్ణా జిల్లాల వారి దెబ్బ ఘాటు ఎక్కువ....ఆ ఘాటు నుంచి బయట కు రావటానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి.
***ఆంధ్రా సైటు అబిమానులతో మనం ఎంత కామెడీ చేసుకొవచ్చొ.ఉదాహరణకి మొన్న ఎప్పుడో ఎవరి మీదో కొడి గుడ్లు పడితే, చంద్రబాబు నాయుడు గారు వేయించారన్నాడు.అక్కడ గుడ్లు పడటం ఆలశ్యం, ఇక్కడ పుకారు రాశేసాడు.తీరా చూస్తే వాళ్ళు తె.రా.స వాళ్ళు అని పేపర్ లొ వార్తలు వచ్చాయి.ఈ ***ఆంధ్రా వాడికి కమేడియన్ వేణు మాధవ్ కి తేడా లేదు.వేణు మాధవ్ సినిమాలలో కమేడియన్ అయితే ఈ ***ఆంధ్రా వాడు పుకార్ల జర్నలిజంలో కమేడియన్.
మన పురంథరేశ్వరి గారు గెలవటానికి మెట్టిన వంశాన్ని,పదవులకు పుట్టిన వంశాన్ని వాడుకొవటం వెన్నతో పెట్టిన విధ్య.నందమూరి తారక రామారావు గారి 12 మంది సంతానం లో(6గురు ఆడ సంతానం),ఈమెకు మాత్రమే తండ్రి గారి ఆత్మ క్షొభ ఎలా తెలుస్తుందో మీకు తెలుసా?