Friday, December 12, 2008

Baabli Project-TDP Agitation for People of Telangaana

బాబ్లీ పై కథాకమామీషు:

ఇప్పుడున్న ప్రభుత్వ పొకడలతో, రాబొయ్యే రొజుల్లొ తెలంగాణా రైతు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.అంత భవిష్య ఆలొచన తెలంగాణా ప్రజలకి లేదు,రాదు.రైతు ఇబ్బంది పడే క్షణాలలో తెలుగుదేశం ప్రభుత్వం వుంటుంది.అప్పుదు తెలుగుదేశం తెలంగాణా రైతులని నిర్లక్ష్యం చేసి మోసం చెసింది అని వైరి పక్షాలు అధికారం కొసం తెలంగాణ జనం చెవిలో వూదర గొడతారు.ఆ అవసరం లేకుండా, రాకుండా తెలంగాణా రైతన్న లకి బాబ్లి గురించి దాని పర్యవసానాల గురించి ఈ వీడియో లు తెలియచేస్తాయి.

Part 1:


Part 2:

Part 3:

Part 4:

Part 5:

Part 6:

visit : www.stopbabliproject.com

Monday, November 24, 2008

First Winning Step of TDP



తెలుగుదేశం పార్టి ఎన్నికల శుభారంభం.

కార్యకర్తల, అభిమానుల అనందొత్సాహం.



తెలుగు జాతి కే వన్నె తెచ్చిన మన ప్రియతమ నాయకుడు....గౌ.శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు.



ఇంతకు ముందు మా బ్లాగులో చెప్పిన విధంగానే ఉభయ కమ్యునిస్ట్ పార్టిలు తెలుగుదేశం తో జత కట్టాయి.ఈ కూటమితో టి.ఆర్.ఎస్ జత కట్టే అవకాశాలు చలా తక్కువ(అసలు కుదరదనే అనుకొవచ్చు).టి.ఆర్.ఎస్ ని కలుపుకొవటానికి కాంగ్రెస్స్ తప్ప ఏ ఇతర పార్టిలు సిద్దంగా లేవు.ఈ దెబ్బతో తెలంగాణ ప్రజలతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్స్ మరియు టి.ఆర్.ఎస్ పుట్టి మునగటం ఖయం గా కనిపిస్తుంది.


తెలుగుదేశం పార్టి తో జత కట్టిన ఉభయ కమునిస్ట్ పార్టిలకు, కార్యకర్తల తరపున మా హ్రుదయ పూర్వక శుభాకాం క్షలు తెలియ చేస్తున్నాము.2009 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయ ఢంకా మొగిస్తుందన్న నమ్మకం ప్రతీ తెలుగుదేశం కార్యకర్త కి, అభిమానులకు కలిగింది.ఇప్పటికే తెలుగుదేశం పార్టి సగం గెలిచినట్లే. ఈ సమయంలో టి.ఆర్.ఎస్ ని చేర్చుకొవటానికి తెలుగుదేశం పార్టి కాని సి.పి.ఎం. కాని సిద్దంగా లేవు.



మీ మీ జిల్లాల, నియొజక వర్గాల మరియు కులాల వారీగా వున్న ఓటర్ల వివరాలకి ఈ క్రింద వున్న లింకు ని క్లిక్ చెయండి.గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం యావరేజి గా 10000 మంది కొత్త ఒటర్లు కలుస్తారు.ఒటర్ల పర్సెంటేజ్ మాత్రం మారే అవకాశం లేదు.



http://www.teluguone.com/election/


source: Teluguone


http://www.bharataratnantr.com

Please sign in for Bharata Ratna to our beloved Nandamuri Taraka Rama Rao Garu

Tuesday, November 18, 2008

Yuvagarjana Sambaraalu-Abhimanula Kerinthalu

విశ్వ విఖ్యాత నట తేజోరూపం నందమూరి బాలక్రిష్ణ(మా బాలయ్య బాబు) గారి ఆగమనం ఆసన్నమౌతుంది.డిసెంబరు మూడవ వారంలో జన వేదికలపై సత్తా చాటటానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.తెలుగుదేశం కార్యకర్తలారా!రాబొయ్యె అనందకరమైన భవిష్యత్తుకై 5 నెలలు కష్టపడండి.ఫలితాన్ని అనుభవించండి.అతి ముఖ్యమైన సంగతి ఏమిటంటే-TRS, తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోదు.ప్రత్యెక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు తెలుగుదేశం సిద్దమే. TRS రాజకీయ నాటకాలు చంద్రబాబు దగ్గిర సాగవని KCR కి తెలుసు.

తెలుగుదేశం పార్టి ని అధికారంలోకి తీసుకు రాకపొతే తిరిగి వెనకబాటు తనానికి గురవుతామని పేద,బడుగు,బలహీన,అట్టడుగు వర్గాల వారికి అర్థం అయ్యింది.కొత్త పార్టి తో BC ల రిజర్వేషన్ లో పలు మార్పులు సంభవిస్తాయని(గత కొన్నేళ్ళుగా కాపు,బలిజ,తెలగ కులాలని BC లలో చేర్చాలని ఆయా కుల నాయకులు అందొళనలు చెసారు. ), ఇప్పుడు వున్న BC ల అభివ్రుద్ది ఆవిరి అవుతుందని తెలిసి వారంతా తెలుగుదేశం పార్టి తోనే వెన్నంటి వున్నారు.

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టి విజయ దుందుభి మ్రోగించుట ఖాయం.

ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది పథం లో పయనించుట తద్యం.

స్వర్ణాంధ్ర సాదించుటే తెలుగుదేశం పార్టి ధ్యేయం.

Monday, November 10, 2008

Yuvagarjana Aerial Views

మన ముందు తరాలు ఇటువంటి భారీ సభలు కాని,ఇంత అభిమానం కాని చూడగలరా?





Wednesday, November 5, 2008

బంగారు బాలయ్య - TV9

తెలుగుదేశం కున్న ప్రాభవాన్ని తగ్గించటానికి రెండు వెబ్ సైట్లు(అందులో ***ఆంధ్ర ఒకటి) ఆరు ఫొరంలు తెగ తాపత్రయపడుతున్నయి.దీనినే గుండెల్లొ రైళ్ళు పరిగెత్తటం అంటారు.తెలుగుదేశం గుంటూరు, క్రిష్ణా జిల్లాల పరిసరల్లొ జరిపిన ప్రతి సభ కీ మనం అంటే గిట్తని వాళ్ళ ఎడుపులు, పెడబిబ్బలు,అసత్య ప్రచారాలు కల్పించటం ఈనాటివి కావు.గత 25 సంవత్సరాలుగా మనం మన పెద్ద వాళ్ళు చూస్తున్నవే.గుంటూరు, క్రిష్ణా జిల్లాల వారి దెబ్బ ఘాటు ఎక్కువ....ఆ ఘాటు నుంచి బయట కు రావటానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి.

***ఆంధ్రా సైటు అబిమానులతో మనం ఎంత కామెడీ చేసుకొవచ్చొ.ఉదాహరణకి మొన్న ఎప్పుడో ఎవరి మీదో కొడి గుడ్లు పడితే, చంద్రబాబు నాయుడు గారు వేయించారన్నాడు.అక్కడ గుడ్లు పడటం ఆలశ్యం, ఇక్కడ పుకారు రాశేసాడు.తీరా చూస్తే వాళ్ళు తె.రా.స వాళ్ళు అని పేపర్ లొ వార్తలు వచ్చాయి.ఈ ***ఆంధ్రా వాడికి కమేడియన్ వేణు మాధవ్ కి తేడా లేదు.వేణు మాధవ్ సినిమాలలో కమేడియన్ అయితే ఈ ***ఆంధ్రా వాడు పుకార్ల జర్నలిజంలో కమేడియన్.

మన పురంథరేశ్వరి గారు గెలవటానికి మెట్టిన వంశాన్ని,పదవులకు పుట్టిన వంశాన్ని వాడుకొవటం వెన్నతో పెట్టిన విధ్య.నందమూరి తారక రామారావు గారి 12 మంది సంతానం లో(6గురు ఆడ సంతానం),ఈమెకు మాత్రమే తండ్రి గారి ఆత్మ క్షొభ ఎలా తెలుస్తుందో మీకు తెలుసా?

Tuesday, November 4, 2008

యువగర్జన - ర్యాలీలు

యువగర్జన - వైజాగ్, ఖమ్మం ర్యాలీలు

గంట గంటకి వీడియో లు ఎక్కిస్తూ నందమూరి అభిమానులను ఉత్తేజ పరుచుటకై మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూస్తూనే వుండండి.తెలుగుదేశం అభిమానులకు,మీ స్నెహితులకు తెలియచెస్తూనే వుండండి.

వైజాగ్ ర్యాలీ:

యువగర్జన ప్రోమో:

ఖమ్మం ర్యాలీ:

Monday, November 3, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 1

వూపిరి బిగపట్టి వుత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది.

NTR ప్రాంగణం లొ అన్ని హంగులూ పూర్తయ్యాయి.

Useful links to Watch Yuvagarjana live.

http://pages.tvunetworks.com/channels/#

(click on3990 TV9Telugu on left hand side)

http://yuvagarjana.telugudesam.org/#

http://teluguone.com/news/yuvagarjana/